Types of Phobias: ఫోబియా అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు ఉంటుంది?
Types of Phobias : గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సయితం కొన్ని కొన్ని విషయాలంటే భయం భయంగా ఉండేవారు. పైకి చెప్పుకోకపోయినా చాలా మందిలో ఏదో ఒక విషయం అంటే భయం ఉంటుంది. ఈ భయాలకు అందమైన ఆంగ్లనామం ఫోబియా. ఫాస్కల్ గొప్ప శాస్త్రవేత్త. అతనికి ఖాళీ ప్రదేశం అంటే గొప్ప భయం. అదే విధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ప్రయాణం అంటే ఎడతెగని భయం. కొన్ని వస్తువులు లేదా కొన్ని పరిస్థితులు పట్ల వివేకరహితమైన భయాలు ఉండటాన్ని … Read more