budget 2022-2023 highlights: కేంద్ర బడ్జెట్ 2022-23లో ప్రధాన అంశాలు ఇవే!
budget 2022-2023 highlights భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా రూపు దిద్దేందుకు ఈ బడ్జెట్ 2022 లో టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేసి ఆచరణలోకి తీసుకురానుంది. వచ్చే సంవత్సరం కల్లా డిజిటల్ రూపీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురా నున్నట్టు కేంద్ర కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రవేశ పెట్టి బడ్జెట్ 2022-23 ప్రసంగంలో ఆమె మాట్లాడారు. అంతే … Read more