types of laughs personality : నవ్వు ఎన్ని రకాలంటే.. అన్ని రకాలుగా మీరు నవ్వుతున్నారా?
types of laughs personality : నవ్వు నగలన్నింటినీ తలదన్నే ఆభరణం! ఎందుకోగానీ చాలా మంది అమ్మాయిలు హాయిగా నవ్వలేరు. నవ్వినా అది సందర్భానికి నప్పదు. ఎక్కడ..ఎప్పుడు..ఎలా నవ్వాలో తెలియకుండా పొరబాటు చేస్తుంటారు. నిజానికి ఆయా సందర్భాలకు తగ్గట్టు 19 రకాల నవ్వులున్నాయిని చెబుతున్నారు ముంబైకి చెందిన ప్రాస్టోడాంటిస్ట్ డాక్టర్ నమ్రతా జద్వానీ. వాటిలో నాలుగు (types of laughs personality)రకాల నవ్వులివి… types of laughs personality సుదతీ హాసం: సుదతీ..సుదంతీ.. అంటే మంచి పలు … Read more