two wheeler driving: బైక్ న‌డిపేట‌ప్పుడు రోడ్డు మీద ఇవి చూపించాల్సిందే!

two wheeler driving

two wheeler driving: ట్యాంకులో పెట్రోలుంది క‌దా అని మోటారు సైకిలో, స్కూట‌రో ఎక్కి రోడ్డు మీద ర‌య్‌మంటూ ఇష్టానుసారం చ‌క్క‌ర్లు కొట్టాల‌నుకుంటే కుద‌ర‌దండోయ్‌!. రోడ్డు మీద బండి న‌డ‌పాలంటే కొన్ని డాక్యుమెంట్లు త‌ప్ప‌నిస‌రిగా వెంట ఉండాల్సిందే. లేక‌పోతే ట్రాఫిక్ పోలీసుల‌కో, ర‌వాణా అధికారుల‌కో అప‌రాధ రుసుము చెల్లించాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి వాహ‌నం సీజ్ చేసినా చేస్తారు. అందుకే మోటారు సైకిల్(two wheeler driving) న‌డిపేట‌ప్పుడు కిందివాటిని వెంట ఉంచుకోండి. Driving License మోటారు వాహ‌న చ‌ట్టం … Read more