Elon Musk Memes: ట్విట్టర్‌లో కుప్పలు తెప్పలుగా ఎలన్ మస్క్ మీమ్స్తో యాష్‌ట్యాగ్!
Elon Musk Memes | ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫ్లామ్ ట్విట్టర్‌ను కొన్న ఎలన్ మస్క్‌పై ట్విట్టర్‌లో ఖాతాదారులు తమ మద్దతను విచిత్ర మీమ్స్‌తో ఫన్నీగా అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు ఎలన్ మాస్క్ ఫేస్ పెట్టి ట్విట్టర్‌లో వందల కొలది మీమ్స్‌ను తయారు చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ట్విట్టర్‌పై కన్నేసిన ప్రముఖ Tesla కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎన్ మస్క్ ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ సంస్థను మస్క్ రూ.44 బిలియన్ల డాలర్లతో కొనుగోలు … Read more