Twitter Employees: Elon Musk పై కోర్టులో పిటిషన్
Twitter Employees: ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు నిత్యం వాడే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు Elon Musk భారీ డీల్‌తో కొనుగోలు చేసి సొంతం చేసుకున్న విషయం విధితమే. ట్విట్టర్‌ను మస్క్ 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశాడంట. అయితే అది కొన్నప్పటి నుంచి వింత పోకడలతో, షరతులతో నెటిజన్లను కాస్త ఇబ్బందులకూ గురిచేస్తున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఎప్పుడైతే ఎలాన్ ట్విట్టర్‌ను కొన్నాడో CEO పరాగ్ అగర్వాల్ అనే … Read more