Tv Actres Chetana Raj: ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలవ్వడంతో కన్నడ టీవీ నటి మృతి
Tv Actres Chetana Raj | ప్లాస్టిక్ సర్జరీ ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నడ టీవీ నటి చేతన రాజ్ మృతి చెందింది. 21 సంవత్సరాల వయసు ఉన్న Tv Actres Chetana Raj మే 16న కొవ్వు తగ్గించుకునే శస్త్ర చికిత్స చేయించుకుంది. బెంగళూరులోని రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ Cosmotic surgery చేయించుకుంది. సర్జరీ తర్వాత ఆమె శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఆమె ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయిందని, … Read more