NIA: Nursing స్టూడెంట్ను Maoistల్లో చేర్పించారా? మూడేళ్న తర్వాత న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
NIA | రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లో పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తల ఇళ్లల్లో ఎన్ఐఏ గురువారం సోదాలు చేసింది. గతంలో కనిపించకుండా పోయిన నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యంపై విశాఖ పట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా, దాన్ని #ఎన్ఐఏకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్‌లోని ఆమె నివాసంలో NIA అధికారులు గురువారం ఉదయం సోదాల చేశారు. …