TRUMP NEWS: దేవుడా! మ‌ళ్లీ మొద‌టికొచ్చాడు!

TRUMP NEWS

TRUMP NEWS : వాషింగ్ట‌న్ : అమెరికా ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌వి చూసిన డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ మొద‌టి కొచ్చారు. త‌న ఓట‌మిని దాదాపు అంగీక‌రించిన‌ట్టుగా నిన్న వ్యాఖ్యానించిన ఆయ‌న తాజాగా తిరిగి పాత‌పాటే పాడారు. ఈ ఎన్నిక అక్ర‌మ‌మ‌ని (రిగ్డ్ ఎలెక్ష‌న్‌) అని అన్నారు. నా ఓట‌మిని అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని, ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో ఆయ‌న (జో బైడెన్) గెలిచార‌ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ  ఎన్నిక‌ల్లో మేమే గెలుస్తాం అని కూడా … Read more