Telangana Rashtra Samithi: రేపు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం
Telangana Rashtra Samithi | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(kcr) సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. యాసంగి వరిపై పోరాటం రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర … Read more