lal chowk clock tower: పాకిస్థాన్‌కు వ‌ణుకు పుట్టేలా.. న‌యా క‌శ్మీర్‌పై తొలిసారిగా ఎగిరిన‌ త్రివ‌ర్ణ ప‌తాకం

lal chowk clock tower

lal chowk clock tower జ‌మ్మూ కాశ్మీర్: భార‌త దేశ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌మ్మూకాశ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్‌లోని బుధ‌వారం అపూర్వ మైన ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. అక్క‌డ ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని ఘంటా ఘ‌ర్‌(క్లాక్ ట‌వ‌ర్‌)పై త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెలాడింది. 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు స్థానికులు ఈ జెండాను ఎగుర‌వేశారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత లాల్‌చౌక్ ఘంటా ఘ‌ర్‌పై జాతీయ ప‌తాకం ఎగుర‌వేయ‌డం ఇదే మొద‌టిసారి(lal chowk clock tower) అంట‌. ఒక … Read more