Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!
Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం! Covid 19 : ఎటువంటి అంటు వ్యాధులైనా ఎవరో ఒక్కరో పూనుకుని పనిచేస్తేనో, ఏదో ఒక ప్రభుత్వ విధానం వల్లనో లేక నాయకుల ఉపన్యాసాల వల్లనో తగ్గే విషయం కాదు. ప్రజల చైతన్యం వలన, ఇటువంటి వ్యాధుల పట్ల ప్రజలకుండే అవగాహన వల్ల, సమాజంపై ఆ ప్రజలకుండే బాధ్యత వల్ల తగ్గుతాయి. అయితే ఇప్పుడు మరింత క్లిష్ట పరిస్థితిలో దేశం ఉంది. కరోనా తో … Read more