The Chukudu wooden vehicle: కాంగో పేద ప్రజలకు ఇష్టమైన వాహనం చుకుడు!
ఎటువంటి ఇంధనం అవసరం లేదు!పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు!ఒక్కసారి తయారు చేయించుకుంటే మూడేళ్లపాటు ఉపయోగం! The Chukudu: ప్రపంచంలోని రోజురోజుకూ పెరుగుతున్న కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. కష్టం ఖర్చు కాకుండా సమయం వృధా కాకుండా వేగంగా అనుకున్న పని క్షణాల్లో పూర్తయ్యే విధంగా కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యుడు మొదలుకొని పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే వర్కర్లు వరకు సులువుగా పని చేసేందుకు ఆధునిక పరికరాలను వాడుతున్నారు. దీంతో సమయం ఆదా … Read more