Vande Bharat Express ను చూడటమే తప్ప సామాన్యుడు ఎక్కలేడా?
Vande Bharat Express: ప్రపంచంలో అత్యంత ఖరీదైన Bullet train కు కూడా ఇంత ప్రచారం జరగలేదేమో అనిపిస్తుంది మన దేశంలో నడిచే వందేభారత్ ట్రైన్ ను చూస్తుంటే. వందే భారత్ ట్రైన్ ను ఎప్పుడైతే మోడీ ప్రారంభించాడో అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ రైలు గురించే చర్చించుకోవడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ ట్రైన్ గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే Vande … Read more