Amala Akkineni Birthday: అమ‌లమ్మ బ‌ర్త్‌డే నేడు నెట్టింట్లో శుభాకాంక్ష‌ల వెల్లువ‌!

Amala Akkineni Birthday

Amala Akkineni Birthday: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరో అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమ‌ల‌, బ‌ర్త్‌డే సెప్టెంబ‌ర్ 12 అన‌గా నేడు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో అక్కినేని కుటుంబం ఫ్యాన్స్‌, అక్కినేని హీరోల ఫ్యాన్స్ అమ‌ల గారికి పుట్టిన రోజు (Amala Akkineni Birthday) శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. Amala Akkineni Birthday | హ్య‌పీ బ‌ర్త్‌డే అమ‌ల అక్కినేని! అమ‌ల అక్కినేని తెలుగు సినిమాలో ఒక్క‌ప్ప‌టి హీరోయిన్‌. ప్ర‌స్తుతం దివంగ‌త హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు … Read more

Life Ante Itta Vundaala Lyrics F3 Movie | Venkatesh, Varun Taj, Pooja Hegde

Life Ante Itta Vundaala Lyrics

Life Ante Itta Vundaala Lyrics: Hero Daggubati Venkatesh, Varun Tej, Tamanna, Mehreen Pizada, Pooja Hegde Casting by F3 Telugu Movie. This Film was Written and Directed By Anil Ravipudi. Produced By Sri Venkateswara Creations. f3 First Song Released. Song Name: Life Ante Itta Vundala Singer: Rahul Sipligunj & Geetha Madhuri Lyrics: Kasarla Shaym Music Director: … Read more

Telugu Cinema: ఆచార్య‌లో రామ్‌చ‌ర‌ణ్ పేరేంటో తెలుసా? మ‌రిన్ని సినిమా వార్త‌లు చ‌ద‌వండి!

Telugu Cinema

Telugu Cinema | శ‌నివారం సినిమా వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా కెజిఎఫ్ ఫేమ్ న‌టి ర‌వీనా టాండ‌న్ త‌న సినిమా కెరీర్ గురించి తెలిపింది. SVP టైటిల్ సాంగ్ రికార్డుల‌ను సృష్టిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య లో పూర్తి పేరుపై ఆస‌క్తి నెల‌కొంది. కొర‌టాల చేతిలో మూడు సినిమాలు, ఇలాంటి మ‌రికొన్ని సినిమా(Telugu Cinema) వార్త‌ల కోసం కింద చ‌ద‌వండి. స్టూడియోల్లో వాంతులు శుభ్రం చేశా: Raveena KGF2 స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ … Read more

RRR Ticket: భారీగా ప‌లుకుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధ‌ర‌

RRR Ticket

RRR Ticket | ప్ర‌జ‌ల్లో హీరోల‌పై ఉన్న అభిమానాన్ని ఆస‌రాగా చేసుకుని గ‌తంలో రూ.200 నుంచి రూ.300 ఉన్న ధ‌ర కాస్త ఇప్పుడు అమాంతం నాలుగు అంకెల‌కు చేరింది. ఇద్ద‌రు పెద్ద హీరోలు ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ల‌తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. దీనిపై ప్ర‌జ‌లు, అభిమానుల్లో ఉన్న అంచ‌నాలను ఆస‌రా చేసుకుని బెనిఫిట్ షో టికెట్ల(RRR Ticket) ధ‌ర‌ల‌ను అమాంతం పెంచార‌ని స‌మాచారం. సినిమా విడుద‌ల రోజున సాధార‌ణ టికెట్ల ధ‌ర‌ల‌ను … Read more

Allu Arha dance: Kacha Badam సాంగ్‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన అల్లు అర్హ‌!

Allu Arha dance

Allu Arha dance | ఈ ఏడాది తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో దూసుకెళ్తూ త‌గ్గేదెలే..అంటున్న హీరో అల్లు అర్జున్ కు దేశంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులారిటీ మామూలుగా లేదు. ఎక్క‌డ వీడియోలు చూసినా పుష్ఫ‌ డైలాగ్‌లే వినిపి స్తున్నాయి. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద పెద్ద సెల‌బ్రిటీల వ‌ర‌కూ పుష్ప‌ డైలాగ్, డ్యాన్స్‌తో పాపులార్ అవుతున్నారు. ఇదిలా ఉండ‌గా అల్లు అర్జున గారాల ప‌ట్టీ అల్లు అర్హ క‌చ్చా బాదం సాంగ్‌కు డ్యాన్స్(Allu Arha dance) … Read more

Full kick video song: ర‌వితేజ ఫ్యాన్స్‌కు ‘ఫుల్ కిక్’ ఇచ్చే పాట వ‌చ్చిందోచ్‌!

Full kick, video song

Full kick video song | మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరో పాత్ర‌లో న‌టించిన ఖిలాడి(khiladi) సినిమా నుంచి అభిమానుల‌ను, సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి కొద్ది నిమిషాల కింద‌ట వ‌చ్చింది ఫుల్ కిక్ సాంగ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట కోసం ఎదురు చూసిన అభిమాన ప్రేక్ష‌కుల‌కు పాట పుల్ కిక్ నిచ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ర‌వితేజ‌, డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా కొద్ది రోజుల కింద‌ట విడుద‌లై అభిమానుల ఆద‌ర‌ణ … Read more

Sebastian PC524 Trailer: సెబాస్టీన్ ఇక్క‌డ‌..! ట్రైల‌ర్ అదిరింది..హీరో కిర‌ణ్‌కు హిట్ ప‌డ‌నుంది!

Sebastian PC524 Trailer

Sebastian PC524 Trailer | SR క‌ళ్యాణ మండ‌పంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన యువ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం సెబాస్టీన్ పిసి 524 సినిమాతో మ‌రోసారి ముందుకు వ‌చ్చారు. సెబాస్టీన్ పిసి524 సినిమా ట్రైల‌ర్ సోమవ‌రం విడుద‌లైంది. బాలాజీ స‌య్య‌పురెడ్డి ఆద్వ‌ర్యంలో వస్తున్న ఈ సినిమా కామెడీతో క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం సినిమాతో హీరో కిర‌ణ్ త‌న‌దైన స్టైల్లో కామెడీని పంచి, నేచుర‌ల్ న‌ట‌న‌తో ఫ్యాన్స్‌కు ద‌గ్గ‌ర (Sebastian PC524 Trailer) … Read more

Ali Rajya Sabha Ticket: అలీకి ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పిందా?

Ali Rajya Sabha Ticket

Ali Rajya Sabha Ticket అమ‌రావ‌తి: ప్ర‌ముఖ క‌మెడియ‌న్ సినీ న‌టుడు, వైసీపీ నేత అలీకి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. అలీని మ‌రో వారంలో క‌లుద్దామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో 4 రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో అందులో ఒక‌టి మైనార్టీల‌కు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి అలీ సీఎం జ‌గ‌న్ వెన్నంటి ఉన్నారు. పాద‌యాత్ర‌లో కూడా జ‌గ‌న్‌తో క‌లిసి(Ali Rajya … Read more

R Narayana Murthy New movie: కొత్త సినిమా కోసం ఎమ్మెల్యేను క‌లిసిన ఆర్‌.నారాయ‌ణ మూర్తి!

R Narayana Murthy New movie

R Narayana Murthy New movie రామ‌గుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్‌ను ప్ర‌ముఖ సినీ న‌టులు ఆర్‌.నారాయ‌ణ మూర్తి సోమవారం క‌లిశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌క పూర్వ‌కంగా క‌లిసి కొద్ది సేపు ఎమ్మెల్యేతో ముచ్చ‌టించారు. ఎమ్మెల్యే కోరుకంటి చంద‌ర్ ఇటీవ‌ల TRS Party జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే నారాయ‌ణ మూర్తి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. త‌ర్వ‌లో ఈ ప్రాంతంలో వ‌ర్త‌మాన సామాజిక క‌థాంశంతో ఒక సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్టు(R Narayana Murthy New … Read more

Sid Sriram Remunaration: గాత్రం ఓ మంత్రం కాబ‌ట్టి రెమ్యున‌రేష‌న్ మామూలుగా ఉండ‌దు!

Sid Sriram Remunaration

Sid Sriram Remunaration సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్ గురించి తెలుగు వారికి ప్ర‌త్యేక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తన గాత్రంతో ప్రేక్ష‌కులు మైమ‌ప‌రిస్తుంటారు. త‌న పాట‌ల‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను mesmerize చేస్తారు. ఆ సినిమా ఎవ‌రిది? ఏ హీరోది? అత‌ను పాపుల‌ర్ హీరోనేనా? కాదా? అని చూడంగా ఎలాంటి తేడా లేకుండా పాట న‌చ్చితే పాడేస్తాను అంటారు సిద్‌ శ్రీ‌రామ్.త‌న పాట‌ల‌తో యూట్యూబ్‌లోని రికార్డుల‌ను క్రియోట్ చేస్తుంటారు. అదే విధంగా సినిమాకు జీవం(Sid Sriram Remunaration) … Read more

cm jagan – chiranjeevi: సినిమా బిడ్డ‌గా చెబుతున్న ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్దు

cm jagan - chiranjeevi

cm jagan – chiranjeevi అమ‌రావ‌తి: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌మోహ‌న్ రెడ్డి తో తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో మెగాస్టార్ చిరంజీవి భేటి గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సీఎం జ‌గ‌న్‌తో గంట‌కు పైగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి టికెట్ల వ్య‌వ‌హారం తో పాటు ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. భేటీ అనంత‌రం చిరంజీవి విలేక‌ర్ల స‌మావేశంలో (cm jagan – chiranjeevi)మాట్లాడారు. ఒక సోద‌రుడుగా చూశారు: చిరంజీవి ఏపీ … Read more

RGV Comments: వ‌ర‌ల్డ్ మ్యాప్‌లో తెలుగోడి స‌త్తాను చూపించింది టాలీవుడ్ బాహుబ‌లినే!

RGV Comments

RGV Comments ప్ర‌ముఖ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) ఏపీ సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై స్పందించారు. స్పందించ‌డ‌మే కాకుండా కాస్త సాఫ్ట్‌గా ఏపీ ప్ర‌భుత్వానికి సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై అవ‌గాహ‌న లోపమేమో న‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ నిర్మాత‌ల‌కు, హీరోల‌కు, సినిమా థియోట‌ర్ల‌కు మ‌ధ్య క‌నిపించ‌ని వార్ జ‌రుగుతూనే ఉంది. అంద‌రూ చూసేలా టికెట్లు రేట్లు త‌గ్గిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతుంటే.. టికెట్ రేటు త‌గ్గిస్తే … Read more

chiranjeevi: ఉత్తేజ్ బాధ ఎవ్వ‌రికీ రాకూడ‌దు..బాధప‌డ్డ మెగాస్టార్‌

chiranjeevi న‌టుడు ఉత్తేజ్ తో నాకు గ‌త 25 ఏళ్లుగా స్నేహ‌, ఆత్మీయ‌ అనుభ‌వం ఉంద‌ని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇటీవ‌ల ఉత్తేజ్ భార్య ప‌ద్మ అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మ సంతాప స‌భ‌లో చిరంజీవితో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ అగ్ర‌నాయ‌కులు, న‌టీన‌టులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి ఉత్తేజ్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప‌ద్మ అకాల మ‌ర‌ణం బాధ క‌లిగించింద‌ని, త‌మ్ముడు ఉత్తేజ్‌కు ఇది తీరని శోక‌మ‌ని (chiranjeevi)అన్నారు. ఉత్తేజ్‌తో 1996 … Read more