Waltair Veerayya: వాళ్లిద్దర్నీ స్క్రీన్‌పై చూడగానే అభిమానులు ఏమన్నారంటే?
Waltair Veerayya: మెగస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవి తేజ కలిసి హీరోలుగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాపై ఇద్దరి హీరోల అభిమానులు చాలా భారీ ఎత్తున ఆశలు పెంచుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ పాటలను, ట్రైలర్‌ను చూసిన అభిమానులు సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Waltair Veerayya: స్వయం కృషితో ఎదిగిన హీరోలు చిరంజీవి, రవితేజ తొలిసారిగా కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య Waltair Veerayya. ఈ … Read more