Uppena Pre Release Event : ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాన్ని తాకే ఉప్పెన క‌థ‌!

Uppena Pre Release Event

Uppena Pre Release Event : మెగ‌స్టార్ చిరంజీవి ముద్దుల మేన‌ల్లుడు పంజా వైష్ట‌వ్ తేజ్ హీరోగా తీసిన తొలి తెలుగు చిత్రం ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Uppena Pre Release Event )శ‌నివారం గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మెగ‌స్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌పై వ‌స్తున్న ఉప్పెన(Uppena Movie) మూవీకి పాట‌లు ద్వారా ప్ర‌జ‌ల నుంచి మెగా అభిమానుల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. నీ … Read more