Nivetha Thomas Biography: అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను
Nivetha Thomas Biography : సహజమైన అందం, పరిణతి చెందిన నటనతో టాలీవుడ్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్. బాల్యం నుంచే నటనలో రాణిస్తూ అనేక విజయవంతమైన పాత్రలతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకున్నారు. కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగి ప్రస్తుతం హీరోయిన్‌గా పలు భాషలో బిజీగా ఉన్నారు. Nivetha Thomas Biography : అలాంటి పాత్రలు వస్తే టాలీవుడ్‌లో ఆరేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చి జెంటిల్‌మెన్ నుంచి ఇటీవల వకీల్ … Read more