covid-19 omicron india live updates: మళ్లీ 2020 పునరావృతం అయ్యేనా? ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు!
covid-19 omicron india live updates ఢిల్లీ: ఇండియాలో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామో లేదో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి మళ్లీ ఇండియాలో కరోనా కోరాలు చాచిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు 30 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్(covid-19 omicron india live updates) విడుదల చేసింది. కొత్త కేసులు ఇలా! గడిచిన 24 […]
పూర్తి సమాచారం కోసం..