Krishna Covid-19 : జిల్లా అంతట మరింత అప్రమత్తంగా ఉన్నాం!
Krishna Covid-19 : జిల్లా అంతట మరింత అప్రమత్తంగా ఉన్నాం! Krishna Covid-19 : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, అందుకు జిల్లా యంత్రాంగం మరోసారి పూర్తి సంసిద్ధతతో ఉందని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ డెంటల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైఏజ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తో కలిసి ప్రారంభించారు. కరోనా కేసులు తిరిగి ఎక్కువుగా నమోదు అవుతున్నందున కరోనాను ఎదుర్కొనేందుకు … Read more