today petrol diesel price in India:దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం ఎంతో తెలుసా?
today petrol diesel price in India ఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య వాహనదారుడికి గుండెల్లో భయం పుట్టించిన మాట వాస్తవే అని అందరికీ తెలుసు. బయటకు వచ్చేటప్పుడు బండి తీయాలా వద్దా? అని పది సార్లు ఆలోచించేలా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తుకు వచ్చేవి. ఆకరికి కుర్రకారుకు తన లవర్ ఎక్కడికైనా వెళదామన్నా పాపం పోరగాళ్లు గుక్కిళ్లు మింగుకుంటా బండి తీయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆటోలు, ట్యాక్సీలు … Read more