cooking oil Price: గంటెడు ఏసేకాడ..చెంచెడు వేస్తున్నాం! ఆయిల్ ధరలపై వంటలక్కల బాధలు!
cooking oil Price | దేశంలో వంట నూనె ధరలు నెల రోజుల సంధి పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న నూనె ధరలతో పేద, మధ్య తరగతి ఇళ్లలో కూర వండుడే బంద్ చేశారంట. ఎవరిని అడిగినా ఇది వరకు గంటెడు కూరలో నూనె వేసేటోళ్లం. ఇప్పుడు చెంచాడు నూనె వేస్తున్నాం..అంటూ ఆడవాళ్లు వంట నూనె ఘోస చెబుతున్నారు. వంట నూనె ధరల పెరగడంతో hmtv ఛానెల్ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వారి వంట నూనెపై … Read more