Tiruvuru Murder : 36 గంట‌ల్లో హ‌త్య కేసును చేధించిన పోలీసులు

Tiruvuru Murder

Tiruvuru Murder : కృష్ణా జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణంలో ఏపీఎస్ఆర్‌టీసీ బ‌స్టాండ్ వ‌ద్ద ఈ నెల 23న దారుణ హ‌త్య‌కు గురైన క‌ళ్యాణ‌పు కృష్ణ చైత‌న్య (26) అనే యువ‌కుడి మ‌ర్డ‌ర్‌ను 36 గంట‌ల్లో మిస్టరీని పోలీసులు చేధించారు. హ‌త్య‌కు పాల్ప‌డిన మ‌నుకుంట్ల శ్రీ‌ను(బాబు) మ‌రియు అత‌ని అనుచ‌రులు ఏడుగురిని విజ‌న్ స్కూల్ స‌మీపంలో (Tiruvuru Murder) ప‌ట్టుకున్నారు. ఏ-1 నిందితుడైన మునుకుంట్ల శ్రీ‌ను మృతుడు క‌ళ్యాణ కృష్ణ చైత‌న్య‌కి మ‌ధ్య డ‌బ్బు విష‌యంలో వివాదం ఉన్న‌ట్టు … Read more

Tiruvuru in Murder Story: 30 ఏళ్లుగా అదే బ‌స్టాండ్ అడ్డాగా నాలుగు మ‌ర్డ‌ర్లు

Tiruvuru in Murder Story

Tiruvuru in Murder Story : కృష్ణ జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణం ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తోంది. ఎక్క‌డో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో జ‌రిగే హ‌త్య‌లు, ఫ్యాక్ష‌నిస్టు చరిత్ర‌లు తిరువూరు ప‌ట్ట‌ణంలో కూడా వినిపిస్తున్నాయి. 30 సంవ‌త్స‌రాల వెన‌క్కి చూసుకుంటే తిరువూరు ప‌ట్ట‌ణంలో నాలుగు మ‌ర్డ‌ర్లు జ‌రిగాయ‌ని నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ నాలుగు మ‌ర్డ‌ర్లు తిరువూరు ఆర్‌టీసీ బ‌స్టాండ్ ప్రాంతంలోనే జ‌ర‌గడం మ‌రో సంచ‌ల‌నంగా (Tiruvuru in Murder Story) మారుతోంది. 30 ఏళ్లు 4 మ‌ర్డ‌ర్లు! 1993లో … Read more

Tiruvuru Murder Case : తిరువూరు బ‌స్టాండ్‌లో యువ‌కుడి దారుణ హ‌త్య‌

Tiruvuru Murder Case

Tiruvuru Murder Case : కృష్ణా జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణంలోని ఓ హ‌త్య సంచ‌ల‌నం సృష్టించింది. ఎన్న‌డూ లేని విధంగా తిరువూరు ప‌ట్ట‌ణంలో మ‌ర్డ‌ర్ వెలుగు చూడ‌టంతో స్థానిక ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. తిరువూరు బ‌స్టాండ్ ఆవ‌ర‌ణంలో ఓ యువ‌కుడిని బుధ‌వారం రాత్రి దారుణంగా హ‌త్య చేశారు కొంద‌రు గుర్తు తెలియ‌ని (Tiruvuru Murder Case) వ్య‌క్తులు. వివ‌రాల్లోకి వెళితే..పేకాట‌లో రెండు వ‌ర్గాల మధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పాత కక్ష‌ల నేప‌థ్యంలో యువ‌కుడు … Read more