srinivasa setu flyover: శ్రీనివాస సేతు బ్రిడ్జిపై పోలీసు నిఘా!
srinivasa setu flyover | ప్రజల, యాత్రికులు సౌకర్యార్థం రాకపోకలకు ఏర్పాటు చేసిన శ్రీనివాస సేతు బ్రిడ్జిపై నిరూపయోగం లేని ఘటనలకు తావు లేదని జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు(venkata appala naidu ips) స్పష్టం చేశారు. బుధవారం ఆయన శ్రీనివాస సేతు బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు. ఈ బ్రిడ్జీపై ఎలాంటి సెలబ్రేషన్స్ జరప రాదని అన్నారు. బైక్ రైడింగ్ చేస్తే, యువకులు నిబంధనలు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరదా కోసం, … Read more