chandamama kathalu: జంతువుల పట్ల ప్రేమపై రాజుకి కనువిప్పు స్టోరీ
chandamama kathalu | ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ. ఆయన ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాడు. పై పెచ్చు, నోరు లేని జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించేవాడు. ఒక రోజు రాజు గుర్రం మీద నగరంలోని తిరుగుతుండగా ఒక చోట ఒక మనిషి ఒక పెద్దపులిని కర్రతో కొడుతూ కనిపించాడు. ఆ మనిషి పులిని అలా హింస పెట్టడం చూసి రాజు ఉగ్రుడైతో ఆ నోరు లేని జంతువును ఎందుకు అలా … Read more