thummulu: తుమ్ములు ఫలితాలు తెలుసుకోండి!
thummulu: కొందరు తుమ్ము తుమ్మితే కాస్త అడుగు వేయడానికి వెనుకాడుతారు. భారతీయ సంప్రాదయాల్లో తుమ్ముకు ఒక విలువ ఉంటుంది. తుమ్ము వల్ల మంచి, చెడు జరుగుతుందని కొంత మంది విశ్వసిస్తుంటారు. తుమ్ము వల్ల ఏ నష్టము వస్తుందోనని ఆలోచిస్తుంటారు. తుమ్ము తుమ్మిన కొన్ని నిమిషాల తర్వాత బయటకు వెళతారు. తుమ్ము(sneeze) వల్ల శుభము, నష్టము జరుగుతాయనేది వారి నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి వారి కో్సం Thummu వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. thummulu: … Read more