honey bee and the ox story : ఈ ప్రపంచంలో ఆ ఒక్క ఎద్దు మాత్రమే నాకంటే బలమైనది!
honey bee and the ox story : అనగనగా ఒక అడవిలో ఒక తేనెటీగ ఉండేది. అది పరమ సోమరిపోతు. దానికి పని చేయడం రాదు. ఏ పనీ చేయకపోవడంతో రకరకాలుగా ఆలోచిస్తూ కాలక్షేపం చేసేది. అంతేకాదు దానికి తన శక్తి సామర్థ్యంపై విపరీత మైన నమ్మకం ఉండేది. ఒక రోజు ఎప్పటిలాగే తేనెటీగ ఖాళీగా చెట్టుకొమ్మపై కూర్చొని ఉంది. ఇంతలో గడ్డి మేస్తూ ఎద్దు ఒకటి ఆ చెట్టు కిందకు (honey bee and … Read more