tenali dsp sravanthi roy: ఇక్కడ చోరీలు విజయవాడలో అమ్మకాలు!
tenali dsp sravanthi roy: కూరగాయల మార్కెట్‌తో పాటు ఇతర ప్రదేశాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలు ఎట్టకేలకు దొరికారు. బైకులు పోతున్నాయని వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దొంగలను పట్టుకునేందుకు పకడ్బందీగా ప్లాన్ వేశారు. మాటు వేసి నలుగురు దొంగలు పారిపోతుండగా పట్టుకున్నారు. ఈ సంఘటన ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది. బైకులు చోరీ చేస్తున్న దొంగలు అరెస్టు! తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్(tenali dsp … Read more