Telugu Moral Story: తెలుగు మోర‌ల్ స్టోరీలు ఇక్క‌డ చ‌ద‌వండి!

Telugu Moral Story | telugu moral books | telugu moral storie | telugu kathalu | moral telugu story

Telugu Moral Story: అన‌గ‌న‌గా ఒక ఊరిలో నాగ‌య్య అనే వ్య‌క్తి ఉండేవాడు. అత‌ను ప్ర‌తిరోజూ కొలిమి ద‌గ్గ‌ర క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవాడు. ఇనుముని కాల్చి, కొట్టి దానితో ఊరివాళ్ల‌కి కావాల్సిన ప‌నిముట్ల‌ను త‌యారు చేసేవాడు. ఒక రోజు నాగ‌య్య రెండు గున‌పాల‌ను త‌యారు చేశాడు. వాటిని అమ్మ‌కానికి పెట్టాడు. అందులో ఒక గున‌పం ద‌య‌చేసి న‌న్ను అమ్మ‌కు..నేను ఇప్ప‌టికే కొలిమిలో కాలి, సుత్తి దెబ్బ‌లు తిని చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇప్పుడు న‌న్ను అమ్మితే నేను ఇంకా క‌ష్ట‌ప‌డాల్సి … Read more

The Angry Man: కోపం కూడును చెడ‌గొడుతుంది..తెలుగు స్టోరీ!

The Angry Man

The Angry Man: గంగాధ‌రం అనే కూర‌గాయ‌ల వ్యాపారి ద‌గ్గ‌ర‌, స‌త్య‌రాజ‌నే యువ‌కుడు కొత్త‌గా ప‌నిలో చేరాడు. స‌త్య‌రాజు ఎంతో నిజాయితీగా ప‌నిచేస్తూ, య‌జ‌మాని మెప్పుపొందాడు. అయితే, స‌త్య‌రాజుకు కాస్త కోపం (The Angry Man) ఎక్క‌వ. కూర‌గాయ‌లు కొన‌డానికి వ‌చ్చిన‌వాళ్లు బేర‌మాడుతూ విసిగిస్తే, వెళ్లండి, వెళ్లండి! మీరేంక కొంటారు, అంటూ క‌సురుకునేవాడు. The Angry Man: తెలుగు స్టోరీ! కొనడానికి వ‌చ్చిన‌వాళ్ల‌ను ఇలా క‌సురుకోవ‌డం కోప్ప‌డ‌టం లాంటివి మానుకోమ‌ని, గంగాధ‌రం ఎంత‌గానో చెప్పి చూశాడు. కానీ, … Read more

Neethi Katha: పొదుపు చేసి ఆనందంగా జీవించు | father and son story

Neethi Katha

Neethi Katha | ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అత‌డు ఎంతో ఓపిక‌తో వ్య‌వ‌సాయం చేసి ధ‌న‌వంతుడ‌య్యాడు. అత‌నికి లేక‌లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్న‌ప్ప‌టి నుండీ అతిగార‌భం చేసి పెంచ‌డం చేత వాడు వ‌ట్టి పోకిరివాడుగా త‌యార‌య్యాడు. మంచినీళ్ల‌లా డ‌బ్బును వృథా చేసేవాడు. చ‌దువు అబ్బ‌లేదు. కాని చెడు తిరుగుళ్లు మాత్రం అల‌వ‌డ్డాయి. Neethi Katha: father and son story బాగా ఆలోచించి రైతు ఒక‌నాడు త‌న కొడుకును ద‌గ్గ‌ర‌కు పిలిచి బాబూ! … Read more

Kothala Rayudu 2022: కోత‌ల రాయుడు మాట‌ల‌కు షాక్ తిన్న మ‌హారాజా స్టోరీ!

Kothala Rayudu 2022

Kothala Rayudu 2022 | ఒక రోజున ఒక వ‌స్తాదు రాజు గారి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డు రాజుగారితో రాజా! నేను చాలా బ‌లవంతుణ్ణి. నేను ఒక సారి ఒక ప‌ర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను రోజూ వందశేర్ల పాలు తాగుతాను. నేను సింహాల‌తో కూడా పోట్లాడాను అని చెప్పాడు. ఆ కండ‌లు తిరిగిన వీరుని చూసి రాజుగారు చాల మెచ్చుకున్నారు. ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉప‌యోగ‌ముంటుంది అనుకొని … Read more

Telugu Short Stories:పారిపోయి వ‌చ్చిన Donga చివ‌ర‌కు ఏమైంది?

Telugu Short Stories | వీధి త‌లుపు చ‌ప్పుడు కావ‌డంతో, వంట గ‌దిలో ఉన్న ర‌మ వ‌చ్చి త‌లుపు తీసింది. అప్ప‌టికే బాగా చీక‌టి ప‌డింది. అవ‌త‌ల ఉన్న మ‌నిషి ఆమెను త‌సుకుని లోప‌లికి వ‌చ్చి, చ‌ప్పున త‌లుపు మూశాడు. అరిచా వంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను. జైలు నుంచి పారిపోయి వ‌స్తున్నాను. అన్నాడు దొంగ క‌ర‌కుగా. వీధి వెంట న‌లుగురు మ‌నుషులు పెరిగెత్తిన శ‌బ్ధం అయ్యింది. వాళ్లు దొంగ‌ను త‌రుముకుంటూ వ‌స్తున్న ర‌క్ష‌క భ‌టులు. … Read more