Sid Sriram Remunaration: గాత్రం ఓ మంత్రం కాబట్టి రెమ్యునరేషన్ మామూలుగా ఉండదు!
Sid Sriram Remunaration సింగర్ సిద్ శ్రీరామ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో ప్రేక్షకులు మైమపరిస్తుంటారు. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను mesmerize చేస్తారు. ఆ సినిమా ఎవరిది? ఏ హీరోది? అతను పాపులర్ హీరోనేనా? కాదా? అని చూడంగా ఎలాంటి తేడా లేకుండా పాట నచ్చితే పాడేస్తాను అంటారు సిద్ శ్రీరామ్.తన పాటలతో యూట్యూబ్‌లోని రికార్డులను క్రియోట్ చేస్తుంటారు. అదే విధంగా సినిమాకు జీవం(Sid Sriram Remunaration) … Read more