Minister Roja

Minister Roja: పిలిచారు కానీ ఇప్పుడు వెళ్ల‌ను ఆ షోకు!

Minister Roja: ఏపీ టూరిజం శాఖా మంత్రి రోజా సెల్వ‌మ‌ణి ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడు పెంచారు. త‌న‌ని విమ‌ర్శించే వారిపైన‌, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే వారిపైనా ధీటుగా కౌంట‌ర్ ఇస్తున్నారు. ముఖ్యంగా TDP – JANASENA పొత్తు పైన విమ‌ర్శ‌లు చేశారు. ఈ మ‌ధ్య కాలంలో Minister Roja రాజ‌కీయంగా ఏమి మాట్లాడారో ఇక్క‌డ ప‌రిశీలించ‌వ‌చ్చు. బాల‌య్య Unstoppable షోకు వెళ్ల‌ను: Minister Roja న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న Unstoppable […]

పూర్తి స‌మాచారం కోసం..
Khammam

Khammam: ఖ‌మ్మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Khammam: ఖమ్మంలో జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శుక్ర‌వారం జ‌రిగాయి. అనంత‌రం దేవాలయంలో ప్రత్యేక పూజలు, రక్తదానం శిబిరం, క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. Khammam:ఖ‌మ్మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు Janasena అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేందర్ రెడ్డి , తెలంగాణా ఇంచార్జ్ శంకర్ గౌడ్ , ఉమ్మడి Khammam జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి […]

పూర్తి స‌మాచారం కోసం..
car accident

car accident: అర్థ‌రాత్రి వాగులో కారు..కేక‌లు, ఆర్త‌నాదాలు!

car accident: కుటుంబ స‌భ్యుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు. వైద్యం కోసం బెంగ‌ళూరు ఆసుప‌త్రికి వెళ్లారు. తిరుగు ప్ర‌యాణం లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌. రాత్రి కురిసిన ఎడ‌తెర‌పిలేని భారీ వ‌ర్షంకు వాగులు ఉప్పొంగు తున్నాయి. కారు డ్రైవ‌ర్ సాహ‌సించి న‌డిపాడు. కానీ దుర‌దృష్టం వెంటాడింది. కారు వాగు(car accident)లో కొట్టుకు పోయింది. సరిగ్గా అర్థ‌రాత్రి జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో కేక‌లు, ఆర్త‌నాదాలు వినిపించాయి. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే! వాగులో కొట్టుకుపోయిన కారు అన్న‌మ‌య్య జిల్లాలో గ‌త రాత్రి […]

పూర్తి స‌మాచారం కోసం..
Vro Fighting

Vro Fighting: వింత వార్త.. వీఆర్ఓ చెవిని కొరికిన మ‌రో విఆర్ఓ

Vro Fighting: ప్ర‌భుత్వ పాల‌న‌లో అధికారుల‌ది కీల‌క పాత్ర ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో కాస్త స‌హ‌నం, ఓర్పు క‌లిగిన అధికారులు ఉన్నారు. మ‌రికొంద‌రిలో ముఖం చిట్లించుకుని ప‌నులు చేసేవారూ ఉన్నారు. ఇక ప్ర‌భుత్వ అధికారులు అన‌గానే అవినీతి కూడా గుర్తుకు వ‌స్తుంది ప్ర‌స్తుత కాలంలో. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే వార్త వింటే మీరు షాక్ తింటారు. ఇద్ద‌రు అధికారులు వాదోప‌వాదాలు (Vro Fighting) చేసుకుంటూ ఒక అధికారి మ‌రొక అధికారి చెవి కొరికేశారంట‌. ఈ వింత […]

పూర్తి స‌మాచారం కోసం..
Munugode By Elections 2022

Munugode By Elections 2022: నా త్యాగం మున‌గోడు అభివృద్ధికి శ్రీ‌కారమంటున్న రాజ‌గోపాల్ రెడ్డి!

Munugode By Elections 2022: నేను మున‌గోడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాను. నేను చేసిన త్యాగం వ‌ల్లే మున‌గోడు అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. అంటూ కాంగ్రెస్ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన మున‌గోడు ప‌ట్ట‌ణ కేంద్రంలో మీడియా స‌మావేశంలో టిఆర్ఎస్ పార్టీపైన‌, కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. మునుగోడు ప్ర‌జ‌ల కోస‌మే తాను పోరాడుతున్నాన‌ని చెప్పారు. Munugode ప్ర‌జ‌ల అభిప్రాయం, అంగీకారంతోనే రాజీనామా చేశాన‌ని మీడియా […]

పూర్తి స‌మాచారం కోసం..
khammam bsp

khammam bsp: అసెంబ్లీపై నీలి జెండాను ఎగ‌రేయాలే!

khammam bsp: ఖ‌మ్మం అసెంబ్లీలో బీఎస్పీ గెలుపుకై ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అల్లిక వెంక‌టేశ్వ‌ర‌రావు గురువారం ఓటు చైత‌న్య యాత్ర‌ను ప్రారంభించారు. ఖ‌మ్మం ముస్త‌ఫా న‌గ‌ర్‌లో గ‌ల అబ్దుల్ క‌లాం విగ్ర‌హం ద‌గ్గ‌ర నుండి ప్రారంభ‌మైన ఖ‌మ్మం అసెంబ్లీపై నీలి జెండాను ఎగరేయాల‌ని బ‌హుజ‌నులంద‌రినీ ఏకం చేసి ఖ‌మ్మం అసెంబ్లీలో BSP గెలుపును కాంక్షిస్తూ ప్రారంభ‌మైంది. ఓటు చైత‌న్య యాత్ర‌ను KHAMMAM జిల్లా బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అల్లిక వెంక‌టేశ్వ‌ర […]

పూర్తి స‌మాచారం కోసం..
News today AP

News today AP: తెలుగు రాష్ట్రాల్లో బ్లేడ్ ఘ‌ట‌న | రోడ్డు ప్ర‌మాదంలో 4 మృతి | మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం చూడండి!

News today AP | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సోమ‌వారం వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా అమ‌లాపురంకు మ‌రో పేరు పెట్టాల‌ని ముద్ర‌గ‌డ లేఖ‌, బ్లేడ్‌తో య‌వకుడి గొంతుకోసిన యువ‌తి, ఏపీలో పంట‌ల‌పై చ‌ర్చించిన సీఎం జ‌గ‌న్‌, విజ‌య‌వాడ‌లో యుటిఎఫ్ సెగ ఇలాంటి మ‌రిన్ని వార్త‌లను (News today AP) కింద ఇవ్వ‌డం జ‌రిగింది. సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసిన ముద్ర‌గ‌డ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో New disttictsల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్‌కు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ […]

పూర్తి స‌మాచారం కోసం..

Telugu lo News: ఆదివారం 24 ఏప్రి్ 2022 తెలుగు వార్త‌ల‌ను చ‌ద‌వండి

Telugu lo News | ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వార్త‌ల‌ను ఇక్క‌డ ఇవ్వ‌డం జ‌రిగింది. వార్త‌లో భాగంగా విజ‌య‌వాడ‌లో 144 సెక్ష‌న్ అమ‌లు, ప్ర‌త్యేక హోదాపై వీర్రాజు కీల‌క వ్యాఖ్య‌లు, బండి సంజ‌య్‌ని క‌ల్సిన వాల్మీకి బోయాలు, ఉస్మానియా రానున్న రాహుల్ గాంధీ, మ‌ళ్లీ రాజ‌కీయాల్లో ల‌గ‌డ‌పాటి? లాంటి త‌దిత‌ర వార్త‌ల‌(Telugu lo News)ను కింద ఇచ్చాము. విజ‌య‌వాడ‌లో Section 144 రేపు UTF త‌ల‌పెట్టిన ఛ‌లో సీఎంఓకు అనుమ‌తి లేద‌ని విజ‌య‌వాడ సీపీ కాంతి రాణా […]

పూర్తి స‌మాచారం కోసం..
Telugu Cinema

Telugu Cinema: ఆచార్య‌లో రామ్‌చ‌ర‌ణ్ పేరేంటో తెలుసా? మ‌రిన్ని సినిమా వార్త‌లు చ‌ద‌వండి!

Telugu Cinema | శ‌నివారం సినిమా వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా కెజిఎఫ్ ఫేమ్ న‌టి ర‌వీనా టాండ‌న్ త‌న సినిమా కెరీర్ గురించి తెలిపింది. SVP టైటిల్ సాంగ్ రికార్డుల‌ను సృష్టిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ఆచార్య లో పూర్తి పేరుపై ఆస‌క్తి నెల‌కొంది. కొర‌టాల చేతిలో మూడు సినిమాలు, ఇలాంటి మ‌రికొన్ని సినిమా(Telugu Cinema) వార్త‌ల కోసం కింద చ‌ద‌వండి. స్టూడియోల్లో వాంతులు శుభ్రం చేశా: Raveena KGF2 స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ […]

పూర్తి స‌మాచారం కోసం..
News Crime

News Crime: క్రైమ్ న్యూస్ లెటెస్ట్ అప్డేట్స్ శుక్ర‌వారం 22,2022

News Crime | ఈ రోజు క్రైమ్ వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధాన అంశాల‌లో భాగంగా తెలంగాణ‌లో యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది, గ్యాంగ్ రేప్ కేసులో సీఐ,ఎస్సై స‌స్పెండ్‌, పోలీసు వాహ‌నాల తాళాల‌ను తీసుకెళ్లారు!, స‌రిహ‌ద్దులో న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌తం ఇలాంటి త‌దిత‌ర వార్త‌ల‌(News Crime)ను చ‌ద‌వండి! యువ‌తి గొంతు కోసి ప్రేమోన్మాది తెలంగాణ‌లో మ‌రో ప్రేమ వివాదం వెలుగు చూసింది. Hanmakondaలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కాక‌తీయ యూనివ‌ర్శిటీలో ఏంఏసీ చ‌దువుతున్న అనూష […]

పూర్తి స‌మాచారం కోసం..
New Movies news

New Movies news: లేటెస్ట్ టాలీవుడ్ మూవీస్ అప్‌డేట్స్ టుడే!

New Movies news | ఈ రోజు టాలీవుడ్ న్యూస్(గురువారం) కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఆచార్య మూవీ అప్‌డేట్స్‌, స‌ర్కారు వారి పాట సాంగ్, ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్ విడుద‌ల‌, ర‌ష్మిక – ఎన్టీఆర్ కొత్త మూవీ, పాన్ ఇండియా స్టార్స్, కేజీఎఫ్‌-2, విజ‌య్ దేవ‌ర‌కొండ‌- స‌మంత కొత్త సినిమా మొద‌ల‌గున‌వి మూవీ అప్‌డేట్స్(New Movies news) చ‌ద‌వండి. య‌ష్‌, ప్ర‌భాస్ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమా! Pan India స్టార్స్ య‌ష్‌. ప్ర‌భాస్ హీరోలుగా ప్ర‌శాంత్ నీల్ […]

పూర్తి స‌మాచారం కోసం..
Ap speed news

Ap speed news: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఈ రోజు వార్త‌లు చ‌ద‌వండి!

Ap speed news | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బుధ‌వారం వెలువ‌డిన కొన్ని వార్తల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ముఖ్యంగా ఈ వార్త‌ల్లో లాక్‌డౌన్ విధించుకున్న గ్రామ‌స్థులు శ్రీ‌కాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్త రేష‌న్ కార్డుల‌పై మంత్రి కారుమూరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌గ‌న్‌పై ఎల్లో మీడియా విమ‌ర్శ‌పై మ‌రో మంత్రి మీడ‌యా(Ap speed news)తో మాట్లాడారు. నెల్లూరి వైసీపీ రాజ‌కీయ పోరు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరింది. త‌న‌పై వ‌స్తున్న ప్ర‌చారంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. […]

పూర్తి స‌మాచారం కోసం..
business daily

business daily: ఈ రోజు బిజినెస్ డైలీ వార్త‌లు చ‌ద‌వండి!

business daily | ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ అప‌డేట్స్ కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఇన్ఫోసిస్‌, స్టాక్ మార్కెట్‌, హోండా బైక్‌, హెచ్‌డి ఎఫ్‌సి బ్యాంకు షేర్ త‌దిత‌ర అంశాల‌పై బిజినెస్(business daily) వార్త‌లు మీకు అందిస్తున్నాము. infosys: షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న ఇన్ఫోసిస్‌ భార‌త్ లో టాప్‌-5 ఐటీ సంస్థల్లో ఒక‌టైన ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ కంపెనీలో రిజైన్ చేసిన ఉద్యోగులు 6 నెల‌ల పాటు టిసిఎస్‌, యాక్సెంచ‌ర్‌, ఐబిఎం, కాగ్నిజెంట్‌, […]

పూర్తి స‌మాచారం కోసం..
way2news telugu telangana

way2news telugu telangana:వే2న్యూస్ తెలంగాణ వార్త‌లు చూడండి!

way2news telugu telangana | ఈ రోజు వే2న్యూస్‌లో తెలంగాణ వార్త‌లు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్‌, మినిస్ట‌ర్ కేటిఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావు, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ వార్త‌లు అందించ‌డం జ‌రిగింది. ఇవి వే2న్యూస్ నుండి సేక‌రించ‌బ‌డిన‌వి. way2news telugu telangana CBI విచార‌ణ కోరాలి: బండి సంజ‌య్‌ రాష్ట్రంలో టిఆర్ఎస్ నేత‌ల అరాచ‌కాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయ‌ని బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విమ‌ర్శించారు. పోలీసుల వేధింపుల వ‌ల్లే BJP […]

పూర్తి స‌మాచారం కోసం..

Trending News April 19: తెలుగు ట్రెండింగ్ ,వైర‌ల్ న్యూస్ ఏప్రిల్ 19,2022

Trending News April 19: ఇండియాలో జ‌రిగిన కొన్ని వైర‌ల్ వార్త‌లు ఇక్క‌డ చ‌ద‌వండి. తాజా స‌మాచారంతో ఎప్ప‌టిక‌ప్పుడు మీ ముందుకు వార్త‌లు తీసుకొస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందిస్తూ అందుబాటులో ఉంటుంది. Trending News April 19 Kerala: ఇద్ద‌రు పురుషులు ఒకే స్కూట‌ర్‌లో ప్ర‌యాణించొద్ద‌ట‌ ద్విచ‌క్ర వాహ‌నంపై వెనుక సీటులో పురుషులు కూర్చోవ‌డంపై కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రేపటి వ‌ర‌కు నిషేధం విధించారు. ఈ రూల్ నుంచి పిల్ల‌లు, మ‌హిళ‌ల‌ను మిన‌హాయించారు. ఈ […]

పూర్తి స‌మాచారం కోసం..
April 19th 2022 News

April 19th 2022 News: ఏప్రిల్ 19, 2022 తెలుగు లేటెస్ట్ ముఖ్యాంశాలు, వార్త‌లు

April 19th 2022 News | ఈ రోజు ఏప్రిల్ 19,2022 వార్త‌లు, విశేషాలు, ముఖ్యాంశాలు తెలుసుకోండి. దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన కొన్ని వార్తా విశేషాల‌ను చ‌ద‌వండి. లేటేస్ట్ అప‌డేట్స్ కోసం, ఇత‌ర అంశాల (April 19th 2022 News) గురించి మా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. Hero Madhavan కొడుకు గోల్డ్ మెడ‌ల్ కొట్టాడు స్టార్ హీరో మాధ‌వ‌న్ కొడుకు వేదాంత్(Vedaant Madhavan) మ‌రోసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై అద‌ర‌గొట్టాడు. మొన్న స్విమ్మింగ్ కాంపిటీష‌న్ డానిష్ ఓపెన్‌లో సిల్వ‌ర్ సాధించిన […]

పూర్తి స‌మాచారం కోసం..
government doctors

government doctors private practice: ఏపీలో ప్ర‌భుత్వ వైద్యుల‌పై నిషేధం రాబోతుంది?

government doctors private practice | ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయ‌కుండా నిషేధం విధిస్తూ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేటు ప్రాక్టీస్‌పైనే ప‌లువురు ప్ర‌భుత్వ వైద్యులు దృష్టి సారిస్తున్న విష‌యంపై ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ఇక నుంచి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను మెరుగు ప‌రుస్తున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది.వైద్యుల సేవ‌ల‌ను మెరుగు ప‌రిచే దిశ‌గా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక అవ‌స‌రాల నిమిత్త‌మో, వారికున్న డిమాండ్ నిమిత్త‌మో […]

పూర్తి స‌మాచారం కోసం..
New Cabinet

AP New Cabinet Ministers: జ‌గ‌న్ క్యాబినెట్‌లో కొత్త మంత్రులు వీరేనేమో?

AP New Cabinet Ministers | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌పున పాత మంత్రులు అంద‌రూ రాజీనామాలు చేసి సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి అంద‌జేశారు. ప్ర‌స్తుతం కొత్త మంత్రుల క్యాబినెట్‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఇప్ప‌టికే కొత్త మంత్రుల(AP New Cabinet Ministers) ఎంపిక‌ను సీఎం జ‌గ‌న్ పూర్తి చేశారు. అధికారికంగా ఆ వివ‌రాల‌ను ప్ర‌కటించేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్టు స‌మాచారం. కొత్త మంత్రి వ‌ర్గంలో న‌లుగురు మ‌హిళ‌ల‌కు ఛాన్క్ ద‌క్క‌బోతోంది. అలాగే పార్టీ ప్రారంభం నుంచి జ‌గ‌న్‌కు స్నేహితురాలిగా, […]

పూర్తి స‌మాచారం కోసం..
Road Accident in Tiruvuru

Road Accident in Tiruvuru: తిరువూరులో రోడ్డు ప్ర‌మాదం లారీని ఢీకొన్న బొలెరో!

Road Accident in Tiruvuru | కృష్ణా జిల్లా తిరువూరు శివారులో అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు- విజ‌య‌వాడ వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై అర్థ‌రాత్రి ఓ లారిని వెనుక నుంచి బొలేరో వాహ‌నం ఢీ కంది. ఈ ప్ర‌మాదంలో బొలెరో వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న 14 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. న‌లుగురికి తీవ్ర గాయాలు కాగా మ‌రికొంత మందికి చిన్న పాటి గాయాలు (Road Accident in Tiruvuru)అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన చికిత్స కోసం […]

పూర్తి స‌మాచారం కోసం..
Minister Srinivas goud

Minister Srinivas goud: తెలంగాణ మంత్రి హ‌త్య‌కు కుట్ర న‌లుగురి అరెస్టు

Minister Srinivas goud | తెలంగాణ మినిస్ట‌ర్ శ్రీ‌నివాస్‌గౌడ్ కు కుట్ర ప్ర‌య‌త్నం భ‌గ్నం చేశారు సైబ‌రాబాద్ పోలీసులు. న‌లుగురిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ తో పాటు ఆయ‌న అనుచ‌రుల హ‌త్య‌కు ప‌న్నిన కుట్ర‌ను చేధించిన‌ట్టు సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌క‌టించారు. బుధ‌వారం సైబరాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర మీడియా స‌మావేశంలో (Minister Srinivas goud) మాట్లాడారు. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు రూ.12 కోట్ల సుపారీ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. శ్రీ‌నివాస్ […]

పూర్తి స‌మాచారం కోసం..
West Godavari Sub Inspectors

West Godavari Sub Inspectors: 10 మంది ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం.. ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ

West Godavari Sub Inspectors | ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లో 10 మంది ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పిస్తూ జిల్లా ఎస్పీ ర‌వీంద్రనాధ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. వారి వారి స్థాన చ‌ల‌నాలలు ఇలా ఉన్నాయి. ఏలూరు టూ టౌన్ ఎస్సైగా ప‌ని చేస్తున్న బ‌త్తిన నాగ‌బాబును పెద్ద‌పాడు ఎస్సైగా బ‌దిలీ చేసి, పెద‌పాడు లో ప‌నిచేస్తున్న జ్యోతీ బ‌సునీ విఆర్‌కు (West Godavari Sub Inspectors)త‌ర‌లించారు. చింత‌ల‌పూడి ఎస్సైగా ప‌నిచేస్తున్న స్వామిని అత్తిలి […]

పూర్తి స‌మాచారం కోసం..
Milan Rehearsals 2022

Milan Rehearsals 2022: ప్ర‌జ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేస్తున్న మిల‌న్ రిహార్స‌ల్స్‌

Milan Rehearsals 2022 | విశాఖ తీరాన న‌గ‌రంలో జ‌రుగుతున్న ఇండియ‌న్ నేవీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న మిల‌న్ 2022 సంద‌ర్భంగా నిర్వ‌హిస్తోన్న స‌న్నాహ‌క విన్యాసాలు ప్ర‌జ‌ల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేస్తున్నాయి. మిల‌న్ విన్యాసాల‌ను తిల‌కించేందుకు వేలాదిగా ప్రేక్ష‌కులు తీరానికి చేర‌కున్నారు. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి స‌న్నాహ‌క విన్యాసాలు జ‌రుగుతున్నాయి. ఫైన‌ల్ స‌న్నాహ‌క విన్యాసాలు ఫిబ్ర‌వ‌రి 26న జ‌రిగాయి. ప్ర‌ధాన విన్యాసాలు ఫిబ్ర‌వ‌రి 27న జ‌రుగుతాయి అని నౌకా ద‌ళ అధికారులు(Milan Rehearsals 2022) చెబుతున్నారు. మ‌ధ్యాహ్నం 3.30 […]

పూర్తి స‌మాచారం కోసం..
auto stunts

Auto Stunts: అర్థ‌రాత్రి ఆటోల‌తో స్టంట్స్ పోలీసులు అదుపులో ఆరుగురు!

Auto Stunts | న‌డిరోడ్డ‌పైన అర్ధ‌రాత్రి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఆటోల‌తో విన్యాసాలు, స్టంట్స్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యానికి గురి చేసేలా పెద్ద పెద్ద కేక‌లు వేస్తూ భ‌యాందోళ‌న‌కు గురిచేసి తోటి వాహ‌నాలను ఓవ‌ర్ టేక్ చేస్తూ ర‌చ్చ చేసిన ఆరుగురు యువ‌కుల‌ను చంద్రాయ‌ణ‌గుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శుక్ర‌వారం రిమాండ్‌కు త‌ర‌లించారు. ద‌క్ష‌ణి మండ‌ల డీసీపీ గ‌జ‌రావు భూపాల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం టోలిచౌకి ప్రాంతానికిచ ఎందిన స‌య్య‌ద్ జుబేర్ అలీ(20, స‌య్య‌ద్ సాహిల్‌(21), మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీం […]

పూర్తి స‌మాచారం కోసం..
Women Suicide in Gottumukkala

Women Suicide in Gottumukkala: ఢిల్లీలో ఉంటున్న‌ కూతురిపై వేధింపులు ఇంటి వ‌ద్ద త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Women Suicide in Gottumukkala | కంచిక‌చ‌ర్ల‌: తన కూతురిని ప్రేమించానంటూ మానసికంగా వేధించటంతో పాటు కూతురికి ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేయడాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన బాలిక తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచిక‌చ‌ర్ల‌ మండలం గొట్టుముక్కల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాగా తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే దానికి కారణం తనను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడు, అతని […]

పూర్తి స‌మాచారం కోసం..
Gampalagudem

Gampalagudem: శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలి!

Gampalagudem | తోటమూల(గంపలగూడెం): సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఆధునిక కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలకు బలౌతున్నారని జేవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలలో భాగంగా గురువారం స్థానిక ఏ పి ఆదర్శ ఉన్నత పాఠశాల,సరస్వతి ఉన్నత పాఠశాలల్లో జరిగిన సైన్స్ అవగాహన సదస్సులలో(Thotamula) ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలని సూచించారు. సందర్భంగా జేవివి నాయకులు కె.పాపారావు చేసిన ఇంద్రజాల […]

పూర్తి స‌మాచారం కోసం..
Tiruvuru in Murder Story

Tiruvuru in Murder Story: 30 ఏళ్లుగా అదే బ‌స్టాండ్ అడ్డాగా నాలుగు మ‌ర్డ‌ర్లు

Tiruvuru in Murder Story: కృష్ణ జిల్లా తిరువూరు ప‌ట్ట‌ణం ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తోంది. ఎక్క‌డో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో జ‌రిగే హ‌త్య‌లు, ఫ్యాక్ష‌నిస్టు చరిత్ర‌లు తిరువూరు ప‌ట్ట‌ణంలో కూడా వినిపిస్తున్నాయి. 30 సంవ‌త్స‌రాల వెన‌క్కి చూసుకుంటే తిరువూరు ప‌ట్ట‌ణంలో నాలుగు మ‌ర్డ‌ర్లు జ‌రిగాయ‌ని నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ నాలుగు మ‌ర్డ‌ర్లు తిరువూరు ఆర్‌టీసీ బ‌స్టాండ్ ప్రాంతంలోనే జ‌ర‌గడం మ‌రో సంచ‌ల‌నంగా(Tiruvuru in Murder Story) మారుతోంది. 30 ఏళ్లు 4 మ‌ర్డ‌ర్లు! 1993లో తిరువూరు తిరునాళ్లులో […]

పూర్తి స‌మాచారం కోసం..