Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!
Munugode By Elections 2022: నేను మునగోడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నాను. నేను చేసిన త్యాగం వల్లే మునగోడు అభివృద్ధి జరగనుంది. అంటూ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గమైన మునగోడు పట్టణ కేంద్రంలో మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీపైన, కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. మునుగోడు ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని చెప్పారు. Munugode ప్రజల అభిప్రాయం, అంగీకారంతోనే రాజీనామా చేశానని మీడియా …