Health : Liver Problem కు కారణాలు ఏమిటో తెలుసుకోండి!
Health : Liver Problem కు కారణాలు ఏమిటో తెలుసుకోండి! Liver Problem : మన శరీరంలో ఉండే హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తుల పాటు లివర్ కూడా ఒక ప్రత్యేక అవయవం. శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ కూడా లివరే. మన శరీరంలో జరిగే ఐదు పనులను ఒక్క లివర్(Liver) మాత్రమే చేస్తుంది. అదే విధంగా వెయ్యికిపైగా ఎంజైమ్స్‌ను ఒక్క లివర్ మాత్రమే తయారు చేస్తుంది. ఎప్పుడైనా మన శరీరంలో గాయమైనప్పుడు అక్కడ రక్త కారి కొద్ది […]
Continue Reading