Bomb Blast : అర్థ‌రాత్రి బాంబు పేలుడు శున‌కం, వ‌ర‌హం మృతి!

Bomb Blast : అర్థ‌రాత్రి బాంబు పేలుడు శున‌కం, వ‌ర‌హం మృతి! Bomb Blast : తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యంలో బాంబు పేలుడు క‌ల‌కలం సృష్టించింది. యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో బుధ‌వారం అర్థ‌రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో రెండు నాటు బాంబులు భారీ శ‌బ్ధంతో పేలాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ శున‌కం, వ‌రాహం మృతి చెందాయి. యూనివ‌ర్శిటీ ఆవ‌ర‌ణంలో ఐ – బ్లాక్ స‌మీపంలోఈ పేలుడు సంభ‌వించింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే క్యాంప‌స్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి […]

Continue Reading