Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళమే! | Sun Effect
Temperature : ఈ రెండ్రోజులు మండే అగ్నిగోళమే! | Sun Effect Temperature :ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్టోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఉష్టోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరగడంలో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం భద్రాచలంలో […]
Continue Reading