facebook : ఫేసుబుక్ స్నేహ‌మే అత‌న్ని కాపాడింది!

facebook : ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించి, చివ‌రిసారిగా త‌న స్నేహితుల‌కు facebook లో పంపిన సందేశ‌మే ఆయ‌న పాలిట వ‌ర‌మైంది. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న ఆయ‌న్ను కాపాడేలా చేసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త 15 ఏళ్లుగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోని వివిధ హోట‌ళ్లో ప‌నిచేస్తున్న స‌తీష్ అనే యువ‌కుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌నుల్లేక త‌న స్వ‌స్థ‌ల‌మైన అనంత‌పురం వెళ్లిపోయారు. అయితే ఆయ‌న కొంత‌కాలంగా ఫేస్‌బుక్ ద్వారా ఇక్క‌డున్న మిత్రుల‌తో మాట్లాడుతూనే ఉన్నారు. జీవితంపై […]

Continue Reading

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నంNizamabad : ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో ఎంపిడిఓగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న భార‌తిని అధికారులు కొద్ది రోజుల క్రితం డిప్యూటేష‌న్ మీద సిరికొండ కు బ‌దిలీ చేశారు. అయితే కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా తాను సిరికొండ వెళ్ల‌లేన‌ని, కొన్ని రోజుల వ‌ర‌కు డిప్యూటేష‌న్ నిలిపివేయాల‌ని ఆమె ప‌లుమార్లు అధికారుల‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. […]

Continue Reading