Suez Canal Blocked : ఎట్టకేలకు ఎవర్ గివెన్ నౌక కదిలింది!
Suez Canal Blocked : ఎట్టకేలకు ఎవర్ గివెన్ నౌక కదిలింది! ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ కంటైనర్ నౌక ఎవర్ గివెన్(ever given) ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంలో సఫలమయ్యారు. దీంతో ఎవర్ గివెన్(ever given) నౌక తిరుగు ప్రయాణమయ్యింది. ఇప్పటికే భారీగా జామ్ అయిన ఇతర నౌకలకు మార్గం సులభమైందని సూయిజ్ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 20 వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్ గివెన్(ever […]
Continue Reading