Dipali Chavan Suicide

Dipali Chavan Suicide : ‘లేడీ సింగ‌మ్’ దీపాలి చ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌!

Dipali Chavan Suicide : ‘లేడీ సింగ‌మ్’ దీపాలి చ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌! Dipali Chavan Suicide : మ‌హారాష్ట్ర ‘లేడీ సింగ‌మ్’ గా గుర్తింపు పొందిన అట‌వీ అధికారిణి దీపాలీ చ‌వాన్ (28) (Dipali Chavan) ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం దేశంలో సంచ‌ల‌నం రేపుతోంది. భార‌త అట‌వీ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్‌) అధికారి ఒక‌రు త‌న‌ను లైంగికంగా తీవ్ర వేధింపుల‌కు గురిచేశాడ‌ని, తాను ఆయ‌న చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గుర‌య్యానంటూ ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్ర‌కంప‌న‌లు […]

Continue Reading