New Covid Strain : చాపకింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!
New Covid Strain :Hyderabad: కరోనా మళ్లీ చెలరేగుతోంది. సెకండ్ వే స్ట్రెయిన్ భయపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా మళ్లీ వస్తోంది. ఈ నేపథ్యంలో జనం సందిగ్ధంలో పడిపోతున్నారు. రూపం మార్చుకొని పాత లక్షణాలతో పాటు మరికొన్ని కొత్త లక్షణాలతో ప్రజలపై సెకండ్ స్ట్రెయిన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో జనం సందిగ్ధంలో పడిపోతున్నారు. మళ్లీ గతేడాది చీకటి గడియలు సమీపిస్తాయా? అనే ఆలోచనలో పడ్డారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రమూ సీరియస్గా తీసుకునే […]
Continue Reading