share market entry: షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా? సమయం కేటాయించగలరా?
share market entry ఒక్క క్రికెట్ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించినప్పుడు అతడి ప్రదర్శన మీద అతడి భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుందో షేర్ మార్కెట్లోకి ప్రవేశించే చిన్న ఇన్వెస్టర్ కు కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి సారి కొన్ని షేర్ మంచి లాభాలు ఇవ్వకపోయినా కనీసం నష్టాల బారిన పడవేయకుండా ఉంటే చిన్న ఇన్వెస్టర్ మరోసారి మార్కెట్లోకి అడుగు పెడతాడు. ఫలితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భయపడతాడు. మార్కెట్ అంటేనే జూదశాల …
share market entry: షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా? సమయం కేటాయించగలరా? Read More »