Nimmagadda Ramesh Kumar VS YSRCP Government Political War | ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల “రాజకీయ” పంచాయతీ
Nimmagadda Ramesh Kumar VS YSRCP Government Political War Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఎన్నికల వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నికలు పెట్టాలని పలు మార్లు ఎస్ఈసీ ప్రభుత్వానికి తెలియజేయగా, వైసీపీ ప్రభుత్వం మాత్రం కరోనా ఉందని, వ్యాక్సిన్ వేస్తున్నామని, ప్రజారోగ్యమే ముఖ్యమని పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కి స్థానిక పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల […]
Continue Reading