Incubation Centers: ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ Incubation Centers: Amaravati: ఇంక్యూబేషన్ సెంటర్ల ఏర్పాటు చేయడం వల్ల టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లకు పూర్తి సహకారం అందించడం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. వినూత్న ఆలోచనల అంకుర్పారణకు ఇంక్యూబేషన్ సెంటర్లు ఉపయోగపడతాయని, ఫలితంగా సుస్టిర సంస్థల ఏర్పాటు సాధ్యమవుతుందని అన్నారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర టెక్రాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్(Incubation Centers) శంఖుస్థాపనలో భాగంగా గవర్నర్ వీడియో […]
Continue Reading