family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి! | star health insurance

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(star health insurance) వారు అందిస్తున్న family health optima insurance plan ఈ ఒక్క పాల‌సీతో మీ కుటుంబానికి ఆరోగ్య బీమా పొంద‌వ‌చ్చు.స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప‌రిధిలో దేశ‌వ్యాప్తంగా 9900+ నెట‌వ‌ర్క్ హాస్పిట‌ల్స్ లో అత్యాధునిక వైద్యం చేపించ‌కునేందుకు star health insurance ఎందో దోహ‌ద‌ప‌డుతుంది. వ‌యోప‌రిమితి family health optima insurance plan తీసుకునే వారు సుమారు 18 సంవ‌త్స‌రాల నుండి 65 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 16 […]

Continue Reading

Medi Classic Insurance Policy | వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ప‌థ‌కం(మెడిక్లాసిక్‌)

Medi Classic Insurance Policy | వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా ప‌థ‌కం(మెడిక్లాసిక్‌) Star Health Insurance వారి యొక్క Medi Classic Insurance Policy గురించి ప్రాథ‌మిక అంశాల‌ను తెలుసుకోండి. ఈ పాల‌సీ ఎవ‌రైనా ఒక్క‌రు మాత్ర‌మే తీసుకోవాలి. ఫ్యామిలీ మొత్తానికి ఒకే పాల‌సీ తీసుకునే అవ‌కాశం ఈ పాల‌సీలో లేదు. అయితే ఫ్యామిలీ మొత్తంగా తీసుకోవాల‌నుకుంటే ఎవ‌రికి వారు సొంత‌గా పాల‌సీ తీసుకొని ఒక్కొక్క‌రికి స‌ప‌రేట్‌గా డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది మొత్తం ఎంత అవుతుందో […]

Continue Reading