Snake Bite : పాము కాటుతో ఒడిస్సా వ్యక్తి మృతి
Snake Bite : Chittoor : పాము కాటులో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఒడిస్సా రాష్ట్రం కలహండి జిల్లా జునాగరన దాన చిగినసర్ జవహర్ బంద్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఉగ్ర ప్రత్యుంఘ అమ్మవారి గుడి వెనుక ఉన్న ప్రైవేటు అపార్ట్మెంట్లో బయట డేరాలో నిద్రిస్తున్నారు. వారిలో జయసింఘ్ అనే […]
Continue Reading