Jaggayyapeta Covid Cases : జగ్గయ్యపేటలో పెరుగుతున్న కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్సై చిన్నబాబు
Jaggayyapeta Covid Cases : Jaggayyapeta : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట(Jaggayyapeta) పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేటలో కరోనా కేసులు పెరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగ్గయ్యపేట ఎస్సై సిహెచ్. చిన్న బాబు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పట్టణంలోని స్థానికులకు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మంగళవారం వర్తక […]
Continue Reading