Fleece wild sheep : ఆ జంతువుకు నిజంగానే విముక్తి కలిగింది!
Fleece wild sheep : పైన ఉన్న చిత్రంలో ఉన్న జంతువును గమనించే ఉంటారు. కొంత మందికి అది వెంటనే అర్థం కాకపోవచ్చు. ఏకాగ్రతతో చూస్తే మాత్రం కచ్చితంగా ఏమిటి? అనేది తెలిసిపోతుంది. తెలిసినా, తెలియకపోయినా దాని బాధను మాత్రం ఒక్కసారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దేశంలో ఉన్నికి దాని నుండి ఉత్పత్తి చేస్తే వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం కాస్త చల్లని ప్రదేశం కాబట్టి. ఆస్ట్రేలియా దేశంలో ఒక గొర్రెకు విముక్తి కలిగి, […]
Continue Reading