Sharmila New Party: దూకుడు పెంచిన షర్మిల | Sharmila new party name
Sharmila New Party:Sharmila తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టేందుకు వేగంగా సన్నహాలు చేస్తున్నారు. Sharmila new party పై రాజకీయంగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. Sharmila new party వ్యవహారం వెనుక బీజేపీ హస్తం ఉందని విమర్శలు చేస్తున్నారు పలు రాజకీయ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పార్టీ పెడుతున్నట్టు బహిరంగంగానే ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వైయస్సార్ అభిమానులతో ఆత్మీ సమ్మేళనంలో భాగంగా […]
Continue Reading