YS Sharmila

YS Sharmil : ష‌ర్మిల స‌భ‌‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

YS Sharmila Meeting : ఖ‌మ్మం స‌భ‌కు అనుమ‌తులు ఇచ్చిన పోలీసులు ష‌రతులు విధించ‌డం చ‌ర్చ‌నీ యాంశ‌మైంది. భారీ బ‌హిరంగ స‌భ‌పై నీలిమేఘాలు క‌మ్ముకున్నాయి. ష‌ర్మిల (YS Sharmila)టీం ఎలా స్పందిస్తుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. రాజ‌కీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులేస్తోన్న వైఎస్ ష‌ర్మిల‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాకిచ్చారు. ఖ‌మ్మంలో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి అట్ట‌హాసంగా అరంగ్రేటం చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న ష‌ర్మిల‌కు ఆదిలోనే హంస‌పాదు ఎదురైంది. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా కొత్త […]

Continue Reading