YS Sharmila new political party | పార్టీ పెట్టడం పక్కా! కనిపించని జగన్ ఫొటో!
YS Sharmila new political party | పార్టీ పెట్టడం పక్కా! కనిపించని జగన్ ఫొటో!Hyderabad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకైక సోదరి షర్మిల ఇటీవల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్లోని షర్మిల నివాసంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వేదికైంది. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు చాలా కాలం తర్వాత ఈ రోజు అభివాదం […]
Continue Reading