Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన పార్టీ అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూస్తుంద‌ని, మ‌తం చాలా సున్నిత‌మైన అంశంమ‌ని దానిని రాజ‌కీయం చెయొద్ద‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.శుక్ర‌వారం తిరుప‌తి ప‌ర్యాట‌న‌లో భాగంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం తిరుప‌తిలో విలేక‌ర్ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు. తిరుప‌తిలో గ‌త రెండ్రోజులుగా […]

Continue Reading